నాందోడ్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

నాందోడ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నర్మదా జిల్లా, ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
నాందోడ్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నాండోడ్, తిలకవాడ మండలాలు ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[3] శబ్దదర్శన్ తద్వి భారతీయ జనతా పార్టీ
2017[4][5] వాసవ ప్రేమసింహభాయ్ దేవ్జీభాయ్ భారత జాతీయ కాంగ్రెస్
2022[6][7] డా. దర్శన చందూభాయ్ దేశ్‌ముఖ్ (వాసవ) భారతీయ జనతా పార్టీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: నాందోడ్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ డా. దర్శన చందూభాయ్ దేశ్‌ముఖ్ (వాసవ) 70543 39.74
కాంగ్రెస్ హరేష్‌భాయ్ జయంతిభాయ్ వాసవా 42341 23.85
స్వతంత్ర హర్షద్భాయ్ చునీలాల్ వాసవ 35362 19.92
ఆప్ డా. ప్రఫుల్‌భాయ్ దేవ్‌జీభాయ్ వాసవ 24463 13.78
నోటా పైవేవీ కాదు 3104 1.75
మెజారిటీ 28202 15.89

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: నాందోడ్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
కాంగ్రెస్ ప్రేమసింహభాయ్ వాసవ 81,849 48.64
బీజేపీ శబ్దదర్శన్ తద్వి 75,520 44.88
జెడి (యూ) జెసింగ్‌భాయ్ తాడ్వి 2,329 1.38
మెజారిటీ 6,329 3.76

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2012: నాందోడ్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ చావడా మేఘజీభాయ్ అమరాభాయ్ 59292 45.22
ఆప్ డాక్టర్ జిగ్నేష్ సోలంకి 43442 33.13
కాంగ్రెస్ ప్రవీణ్ నరశిభాయ్ ముసాదియా 24337 18.56
నోటా పైవేవీ కాదు 2127 1.62
మెజారిటీ 15,850 12.09

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.