From Wikipedia, the free encyclopedia
నవోడ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముర్షిదాబాద్ జిల్లా, బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 74 |
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
1951 | మహ్మద్ ఇస్రాయీల్ | కాంగ్రెస్ [2] | |
1957 | మహ్మద్ ఇస్రాయీల్ | కాంగ్రెస్ [3] | |
1962 | మహ్మద్ ఇస్రాయీల్ | కాంగ్రెస్ [4] | |
1967 | మహ్మద్ ఇస్రాయీల్ | కాంగ్రెస్ [5] | |
1969 | నసీరుద్దీన్ ఖాన్ | ప్రోగ్రెసివ్ ముస్లిం లీగ్ [6] | |
1971 | నసీరుద్దీన్ ఖాన్ | స్వతంత్ర [7] | |
1972 | నసీరుద్దీన్ ఖాన్ | ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ [8] | |
1977 | జయంత కుమార్ బిస్వాస్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [9] | |
1982 | జయంత కుమార్ బిస్వాస్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [10] | |
1987 | జయంత కుమార్ బిస్వాస్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [11] | |
1991 | నసీరుద్దీన్ ఖాన్ | కాంగ్రెస్ [12] | |
1996 | జయంత కుమార్ బిస్వాస్ | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ [13] | |
2001 | అబూ తాహెర్ ఖాన్ | కాంగ్రెస్ [14] | |
2006 | కాంగ్రెస్ [15] | ||
2011 | కాంగ్రెస్ [16] | ||
2016 | కాంగ్రెస్ | ||
2019-ఉప ఎన్నిక | సహినా ముంతాజ్ ఖాన్ | తృణమూల్ కాంగ్రెస్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.