నవమి
From Wikipedia, the free encyclopedia
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో తొమ్మిదవ తిథి నవమి. అధి దేవత - దుర్గా దేవి.
ధర్మ సింధు[1] ప్రకారం సకల వ్రతాలకు, పండుగలకు అష్టమీయుక్తమైన నవమినే గ్రహించాలి.
- చైత్ర శుద్ధ నవమి - శ్రీరామనవమి.
- దసరా.
- స్వామినారాయణ జయంతి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.