From Wikipedia, the free encyclopedia
నల్లప్పగారి వెంకటేగౌడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]
నల్లప్పగారి వెంకటేగౌడ | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
ముందు | ఎన్. అమర్నాథ్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | పలమనేరు నియోజవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1976 తోటకనుమ గ్రామం, వెంకటగిరి కోట మండలం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | పావని | ||
సంతానం | ఇద్దరు |
ఎన్ వెంకటే గౌడ 1976లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, వెంకటగిరి కోట మండలం, తోటకనుమ గ్రామంలో జన్మించాడు. ఆయన వెంకటగిరి కోట లోని ప్రభుత్వ పాఠశాల్లో తోమిదో తరగతి వరకు చదివాడు.[3]
ఎన్ వెంకటే గౌడ వైఎసార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎన్.వి.జి ట్రస్ట్ పేరిట పలమనేరు నియోజవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో పలమనేరు నియోజవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎన్. అమర్నాథ్ రెడ్డి పై 31616 ఓట్ల గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.