From Wikipedia, the free encyclopedia
బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 72 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో తొలిసారిగా 105 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డు సృష్టించింది. ఈ చిత్రం విజయవంతమవడంతో తెలుగు కథానాయకులందరూ ఫ్యాక్షన్ బాట పట్టారు. దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఫ్యాక్షన్ చిత్రాలు తెరను ముంచెత్తాయి.
నరసింహ నాయుడు (2001 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి. గోపాల్ |
---|---|
నిర్మాణం | ఎమ్.వి. మురళీకృష్ణ |
రచన | పరుచూరి బ్రదర్స్ |
తారాగణం | నందమూరి బాలకృష్ణ సిమ్రాన్ , ప్రీతి జింగ్యాని ముకేష్ రిషి జయప్రకాశ్ రెడ్డి ఆషా సైని మోహన్ రాజ్ |
సంగీతం | మణిశర్మ |
ఛాయాగ్రహణం | వి.ఎస్.ఆర్. స్వామి |
విడుదల తేదీ | 11, జనవరి 2001 |
భాష | తెలుగు |
ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.