From Wikipedia, the free encyclopedia
నతబరి శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కూచ్ బెహర్ జిల్లా, కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | కూచ్ బెహార్ లోక్‌సభ నియోజకవర్గం |
అక్షాంశ రేఖాంశాలు | |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 8 |
నతబరి నియోజకవర్గం పరిధిలో కూచ్ బెహార్ I కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని డియోన్హాట్, దౌగురి, గురియాతి I, గురియాతి II, జిరాన్పూర్ & పనిసాలా గ్రామ పంచాయతీలు, కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్‌లోని చిల్ఖానా II, డియోచరాయ్, ధల్పాల్ II, మారుగంజ్, నటాబరి I, నటబరి II గ్రామ పంచాయతీలు & అందరన్ ఫుల్బరీ II, బలరామ్‌పూర్ I, బలరామ్‌పూర్ II, చిల్ఖానా I, తుఫాన్‌గంజ్ I ఉన్నాయి.[1]
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
1977 | సిబేంద్ర నారాయణ్ చౌదరి | సీపీఎం | |
1982 | |||
1987 | |||
1991 | |||
1996 | |||
2001 | తామ్సర్ అలీ | ||
2006 | |||
2011 | రవీంద్ర నాథ్ ఘోష్ | తృణమూల్ కాంగ్రెస్ | |
2016[2] | |||
2021[3] | మిహిర్ గోస్వామి | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.