From Wikipedia, the free encyclopedia
నడియాడ్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఖేడా జిల్లా, ఖేడా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నదియాడ్ మండలంలోని తుండెల్, డుమ్రాల్, పిప్లాగ్, ఉత్తరసాండ, భూమేల్, నర్సంద, గుటాల్, కెరియావి, పిప్లాట, అఖ్డోల్, వలేత్వ, వడ్తాల్, రాజ్నగర్, కంజరి, నదియాడ్ (ఎం) గ్రామాలు ఉన్నాయి.[1][2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.