ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
నంద్యాల శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
సంవత్సరం | సంఖ్య | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 139 | నంద్యాల | జనరల్ | సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి | పు | వైఎస్ఆర్సీపీ | 108868 | భూమా బ్రహ్మనంద రెడ్డి | పు | తె.దే.పా | 74308 |
2017 (ఉప ఎన్నిక) | 139 | నంద్యాల | జనరల్ | భూమా బ్రహ్మనంద రెడ్డి | పు | తె.దే.పా | 97000 | శిల్పా మోహన్ రెడ్డి | పు | వైసీపీ | 69,610 |
2014 | 139 | నంద్యాల | జనరల్ | భూమా నాగిరెడ్డి | పు | వైఎస్ఆర్సీపీ | 82194 | శిల్పా మోహన్ రెడ్డి | పు | తె.దే.పా | 78590 |
2009 | 258 | నంద్యాల | జనరల్ | శిల్పా మోహన్ రెడ్డి | పు | కాంగ్రేసు | 67430 | ఏ.వి.సుబ్బారెడ్డి | పు | ప్రజారాజ్యం పార్టీ | 35541 |
2004 | 186 | నంద్యాల | జనరల్ | శిల్పా మోహన్ రెడ్డి | పు | కాంగ్రేసు | 89612 | ఎన్.ఎం.డి. ఫరూఖ్ | పు | తె.దే.పా | 40935 |
1999 | 186 | నంద్యాల | జనరల్ | ఎన్.ఎం.డి. ఫరూఖ్ | పు | తె.దే.పా | 44120 | ఎస్.పి.వై.రెడ్డి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 40295 |
1994 | 186 | నంద్యాల | జనరల్ | ఎన్.ఎం.డి. ఫరూఖ్ | పు | తె.దే.పా | 64691 | కె.మక్బూల్ హుస్సేన్ | పు | కాంగ్రేసు | 24878 |
1989 | 186 | నంద్యాల | జనరల్ | వి.రామనాధరెడ్డి | పు | కాంగ్రేసు | 57229 | ఎన్.ఎం.డి. ఫరూఖ్ | పు | తె.దే.పా | 50017 |
1985 | 186 | నంద్యాల | జనరల్ | ఎన్.ఎం.డి. ఫరూఖ్ | పు | తె.దే.పా | 45658 | జి.పార్థసారధిరెడ్డి | పు | కాంగ్రేసు | 37211 |
1983 | 186 | నంద్యాల | జనరల్ | సంజీవరెడ్డి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 51608 | బొజ్జా వెంకటరెడ్డి | పు | కాంగ్రేసు | 28367 |
1978 | 186 | నంద్యాల | జనరల్ | బొజ్జా వెంకటరెడ్డి | పు | జనతా పార్టీ | 37470 | ఎస్.బి.నబీసాహెబ్ | పు | కాంగ్రేసు (ఇందిరా) | 35777 |
1972 | 186 | నంద్యాల | జనరల్ | బొజ్జా వెంకటరెడ్డి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 43559 | ఎస్.బి.నబీసాహెబ్ | పు | కాంగ్రేసు | 36920 |
1967 | 183 | నంద్యాల | జనరల్ | ఎస్.బి.నబీసాహెబ్ | పు | కాంగ్రేసు | 29309 | సి.ఈశ్వరయ్య | పు | స్వతంత్ర అభ్యర్ధి | 17796 |
1962 | 189 | నంద్యాల | జనరల్ | మల్లు సుబ్బారెడ్డి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 14790 | పైరెడ్డి ఆంథోనిరెడ్డి | పు | కాంగ్రేసు | 12948 |
1959 | ఉప ఎన్నిక | నంద్యాల | జనరల్ | గోపవరం వెంకటరెడ్డి | పు | కాంగ్రేసు | 12819 | పైరెడ్డి ఆంథోనిరెడ్డి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 9227 |
1955 | 162 | నంద్యాల | జనరల్ | గోపవరం రామిరెడ్డి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 20404 | మల్లు సుబ్బారెడ్డి | పు | కాంగ్రేసు | 8828 |
1952 | 162 | నంద్యాల | జనరల్ | మల్లు సుబ్బారెడ్డి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 22704 | గోపవరం రామిరెడ్డి | పు | కాంగ్రేసు | 20214 |
2004 ఎన్నికలలో నంద్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన శిల్పా మోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మహ్మద్ ఫరూక్ పై 39677 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మోహన్ రెడ్డికి 89612 ఓట్లు లభించగా, ఫరూక్ 40935 ఓట్లు పొందినాడు.
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు శిల్పా మోహనరెడ్డి మళ్ళీ పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్.హెచ్.భాస్కరరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున వి.సుబ్బారెడ్డి, లోక్‌సత్తా పార్టీ నుండి ఎస్.ఏ.మజీద్ పోటీచేశారు.[1]
Seamless Wikipedia browsing. On steroids.