Remove ads
From Wikipedia, the free encyclopedia
ద్వీపకల్పం భూగోళ శాస్త్ర నిర్వచనం ప్రకారం, మూడువైపుల చుట్టూనీటిచే ఆవరించబడి, ఒకవైపు భూభాగం కలిగిన ప్రదేశం.దానికి ఉదాహరణగా భారతదేశంలోని భారత ద్వీపకల్పం, సౌదీ అరేబియాకు చెందిన అరేబియా ద్వీపకల్పం.[1][2][3][4] దీపకల్పాలకు హెడ్ల్యాండ్, కేప్, ఐలాండ్ ప్రోమోంటరీ, బిల్, పాయింట్, ఫోర్క్ లేదా స్పిట్ అని కూడా పిలుస్తారు[5].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.