Remove ads
1948 సినిమా From Wikipedia, the free encyclopedia
ద్రోహి ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో, ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం తదితరులు నటించిన 1948 నాటి తెలుగు చలనచిత్రం.
ద్రోహి (1948 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్వీ ప్రసాద్ |
---|---|
నిర్మాణం | యార్లగడ్డ శివరామప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు |
కథ | తాపీ ధర్మారావు |
తారాగణం | జి.వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, కోన ప్రభాకరరావు, రాళ్ళబండి కుటుంబరావు, కస్తూరి శివరావు, వెంకుమాంబ, సురభి బాలసరస్వతి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నేపథ్య గానం | కె.జమునరాణి, ఎం.ఎస్.రామారావు, ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | తాపీ ధర్మారావు |
సంభాషణలు | తాపీ ధర్మారావు |
ఛాయాగ్రహణం | పి.శ్రీధర్ |
కళ | టి.వి.ఎస్.శర్మ |
నిర్మాణ సంస్థ | స్వంతంత్ర ఫిల్మ్స్ |
నిడివి | 179 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సినిమా నిర్మాణ సమయంలోనే వివాదాలు చోటుచేసుకున్నాయి. సినిమా షూటింగ్ పూర్తికాగానే స్పాట్లోనే మేకప్ ఇంకా తీయకుండానే సినిమాలో నటించిన ఎస్.వరలక్ష్మికీ, లక్ష్మీకాంతానికి వివాదం చెలరేగింది. వరలక్ష్మి వాగ్వాదంలో లక్ష్మీకాంతాన్ని చెప్పుతో దాడిశారు. ఈ విషయం లక్ష్మీకాంతం ఫిర్యాదుమేరకు పోలీసు కేసు వరకూ వెళ్ళింది. చివరికి వారిద్దరి నడుమ రాజీకుదిరి కేసు సమసిపోయింది.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.