దేవసుందరి 1963, జూలై 25న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో కాంతారావు, షావుకారు జానకి ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి హెచ్. వి.బాబు దర్శకుడు కాగా, సంగీతం పాండురంగo అందించాడు .

త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
దేవసుందరి
(1963 తెలుగు సినిమా)
Thumb
సినిమా పోస్టర్
దర్శకత్వం హెచ్.వి.బాబు
తారాగణం షావుకారు జానకి,
కాంతారావు
నిర్మాణ సంస్థ ఎం.యూ.ఏ.ఎస్.మూవీటోన్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
మూసివేయి

తారాగణం

  • కాంతారావు
  • జానకి
  • రాజనాల
  • బాలకృష్ణ
  • సీత
  • అమ్మాజీ
  • ఎ.వి.సుబ్బారావు

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: హెచ్.వి.బాబు
  • సంగీతం: సి.ఎన్. పాండురంగం

పాటలు

  1. ఆధార మేది లేదాయే నాకు ఏది ఇక హాయి -
  2. ఈ సమయానా నా హృదయానా శేష శయనా నీవే దేవా -
  3. కంటిని కనురెప్ప కాపాడు రీతిగా జగతి బ్రోచే నీవు -
  4. కలల వెలుగులో మనసు కరిగెనె కళాజగతిలో సుధా లహరిలో -
  5. కలవాణివో భువన సుందరివో ఎనలేని అందాల వన రాణివో -
  6. కలువ వెన్నెల రేయి కన్నుల వలపే హాయి రావే మబ్బు తెరలో -
  7. గాంధార రాజితడు సఖీ గాంధార రాజితడు ఘనకీర్తి వెలిసె రాజు -
  8. చంద్ర వదనము గాంచిన మీదట యింద్రలోక మదియేల -
  9. జయ జయ అమరాధిపా దేవా జగములే వెలుగు నీ చరణ జలజముల -
  10. దూషేదం మానుషం రూపం తవ సౌమ్యవ జనార్దనా -
  11. నవమోహనా వర దాయకా దయ లేదా నా మీద -
  12. మన మనసుతో కలసి పోవగానే జగతియే వింతగా మారిపోయెనే -
  13. మామ కూతురను మాటే ఎవనిరో ఎవరన్నారామాట -
  14. మోహన రూపా మనోహరా ప్రాణసఖా నా మది నిన్నే -
  15. యోగి వేషమే వేసినవారు ఓడలు బూడిదతో పూసినవారు -
  16. సాగే జీవితాశయే పూర్వజన్మ పూజయే నేటికి ఫలించేనే -

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.