From Wikipedia, the free encyclopedia
దుష్యంత్ సింగ్ చౌతాలా (జననం 3 ఏప్రిల్ 1988) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 27 అక్టోబర్ 2019 నుండి హర్యానా రాష్ట్ర 6వ ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
దుష్యంత్ చౌతాలా | |||
పదవీ కాలం 27 అక్టోబర్ 2019 – 12 మార్చి 2024 | |||
గవర్నరు | సత్యదేవ్ నారాయణ్ ఆర్య బండారు దత్తాత్రేయ | ||
---|---|---|---|
ముందు | చందర్ మోహన్ | ||
జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 9 డిసెంబర్ 2018 | |||
ఎమ్మెల్యే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 24 అక్టోబర్ 2019 | |||
ముందు | ప్రేమలత సింగ్ | ||
నియోజకవర్గం | ఉచన | ||
లోక్సభ సభ్యుడు | |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | కుల్దీప్ బిష్ణోయ్ | ||
తరువాత | బ్రిజేంద్ర సింగ్ | ||
నియోజకవర్గం | హిసార్ | ||
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు, | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 14 జులై 2019 | |||
టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అఫ్ ఇండియా అధ్యక్షుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 30 జనవరి 2017 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | Hisar, హర్యానా, భారతదేశం | 1988 ఏప్రిల్ 3||
రాజకీయ పార్టీ | జననాయక్ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (డిసెంబర్ 2018 వరకు) | ||
బంధువులు | ఓం ప్రకాశ్ చౌతాలా (తాత) | ||
పూర్వ విద్యార్థి | కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ (బీఎస్సీ) నేషనల్ లా యూనివర్సిటీ, ఢిల్లీ (ఎల్ఎల్ఎం) [1] |
దుష్యంత్ చౌతాలా 2014లో లోక్సభ ఎన్నికలలో హిసార్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికై అతి పిన్న వయస్కుడైన సభ్యుడిగా రికార్డు సృష్టించాడు. ఆయన 2014 నుండి 2016 వరకు పట్టణాభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, 2015 నుండి 2018 వరకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, 2016 నుండి 2019 వరకు వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. దుష్యంత్ చౌతాలా 2019 ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయాడు.
దుష్యంత్ చౌతాలా 2019 హర్యానా శాసనసభ ఎన్నికలలో జననాయక్ జనతా పార్టీ నుండి ఉచన కలాన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై భారతీయ జనతా పార్టీతో పొత్తుల్లో భాగంగా హర్యానా ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.