తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
దుగ్గొండి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
దుగ్గొండి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్, దుగ్గొండి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.021181°N 79.798393°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | దుగ్గొండి |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 42,050 |
- పురుషులు | 20,975 |
- స్త్రీలు | 21,075 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.49% |
- పురుషులు | 65.92% |
- స్త్రీలు | 38.37% |
పిన్కోడ్ | 506331 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 42,050 - పురుషులు 20,975 - స్త్రీలు 21,075. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 119 చ.కి.మీ. కాగా, జనాభా 42,050. జనాభాలో పురుషులు 20,975 కాగా, స్త్రీల సంఖ్య 21,075. మండలంలో 11,731 గృహాలున్నాయి.[4]
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.