From Wikipedia, the free encyclopedia
దాద్రా నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూలోని 02 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1][2]
స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | దాద్రా నగర్ హవేలీ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
1967కి ముందు: సీటు లేదు | |||
1967 | సంజీభాయ్ రూపజీభాయ్ డెల్కర్ | కాంగ్రెస్ | |
1971[3] | రాముభాయ్ రావ్జీభాయ్ పటేల్ | ||
1977 | |||
1980 | రాంజీ పోట్ల మహాల | ||
1984[4] | సీతారాం జివ్యాభాయ్ గావ్లీ | స్వతంత్ర | |
1989 | మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్ | ||
1991 | కాంగ్రెస్ | ||
1996 | |||
1998 | భారతీయ జనతా పార్టీ | ||
1999 | స్వతంత్ర | ||
2004[5] | భారతీయ నవశక్తి పార్టీ[6] | ||
2009[7] | నటుభాయ్ గోమన్‌భాయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ | |
2014[8] | |||
2019[9] | మోహన్ భాయ్ సంజీభాయ్ డెల్కర్ | స్వతంత్ర | |
2021 (ఉప ఎన్నిక)[10] | కాలాబెన్ డెల్కర్ | శివసేన | |
2024 | కాలాబెన్ డెల్కర్ | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.