తెలంగాణ, నల్గొండ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
త్రిపురారం మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
త్రిపురారం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, త్రిపురారం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16.717755°N 79.509201°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | త్రిపురారం (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 162 km² (62.5 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 46,627 |
- పురుషులు | 23,385 |
- స్త్రీలు | 23,242 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.05% |
- పురుషులు | 66.22% |
- స్త్రీలు | 39.55% |
పిన్కోడ్ | 508207 |
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం త్రిపురారం.
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 46,627 - పురుషులు 23,385 - స్త్రీలు 23,242, - మొత్తం 53.05% - పురుషులు 66.22% - స్త్రీలు 39.55%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 162 చ.కి.మీ. కాగా, జనాభా 43,471. జనాభాలో పురుషులు 21,808 కాగా, స్త్రీల సంఖ్య 21,663. మండలంలో 11,245 గృహాలున్నాయి.[3]
ఈ మండలానికి మిర్యాలగూడ మండలం తూర్పు వైపున, నిడమనూరు మండలం పడమర వైపున, వేములపల్లి మండలం ఉత్తర దిక్కున, అనుమల మండలం పడమర దిశలో ఉన్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.