From Wikipedia, the free encyclopedia
తోటకూర వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ కు చెందిన హేతువాది.[1]
అతను ప్రకాశం జిల్లా సంతరావూరు కు చెందిన వాడు. అక్కడి నుంచి విజయవాడ వలస వచ్చాడు. ఎ.టి.కోవూర్ పర్యటన స్పూర్తితో 1976 లోచార్వాక మాసపత్రిక స్థాపించాడు. ఆ పత్రికకు సంపాదకునిగా ఉన్నాడు. బ్యాంకు ఉద్యోగంతో పాటు తన సర్వస్వమూ హేతువాద ఉద్యమానికి త్యాగం చేసి చార్వాక పత్రిక నడిపారు.[2] ఆంధ్రరాష్ట్రంలో నలుమూలలకు ఈ పత్రిక చొచ్చుకు వెళ్ళింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పత్రిక వల్ల చాలామంది యువకులు స్ఫూర్తి పొందారు. ఈ పత్రిక కొంతకాలమే నడిచినా చాలా సర్క్యులేషన్ తో విపరీతంగా ఆకర్షించించి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.