తేజు నందన
From Wikipedia, the free encyclopedia
తేజు నందన మిస్ టీన్ సూపర్ గ్లోబ్ వరల్డ్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న అందాల పోటీ విజేత. దుబాయ్‌లో జరిగిన అందాల పోటీ మిస్ టీన్ సూపర్ గ్లోబ్ వరల్డ్ 2022 టైటిల్ కోసం 40 దేశాల నుంచి యువ అందగత్తెలు పోటి పడగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన వైజాగ్ యువతి తేజు నందన ఈ టైటిల్ ను కైవసం చేసుకొని అందాల యువరాణి కీరిటాన్ని ధరించింది. నందన ఎత్తు 5 అడుగుల 7 అంగుళాలు. ఈమె 15 సంవత్సరాల వయస్సులో 10వ తరగతి చదువుతున్నప్పుడే మిస్ టీన్ సూపర్ గ్లోబ్ వరల్డ్ టైటిల్ ను గెలుచుకోవడం విశేషం. ఈమె ఇంకా మిస్ శ్రావణ లక్ష్మి, మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్ టైటిల్స్ కూడా గెలుచుకుంది.
విద్యాభ్యాసం
తేజు నందన విశాఖపట్నంలో ఉన్న విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుతున్నది. ఈమె విద్యార్థి దశలోనే మోడలింగ్, నటన, నృత్యంపై ఆశక్తిని పెంచుకుని నేర్చుకున్నది.
ఇవి కూడా చూడండి
యూట్యూబ్ లింకులు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.