From Wikipedia, the free encyclopedia
తుకారం గేట్, తెలంగాణ రాష్ట్ర్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1]
తుకారం గేట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°26′N 78°32′E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 017 |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ |
వెంకటేశ్వరనగర్, ఇందిరా నెహ్రూ నగర్, వెంకటేశ్వర నగర్, గోపాల్ నగర్, నందన్ నగర్ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[2]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తుకారాం గేట్ నుండి నగరంలోని అఫ్జల్‌గంజ్, ఫలక్‌నుమా, సఫిల్‌గూడ, సైనిక్‌పురి, మెహదీపట్నం, లాలాగూడ, కూకట్పల్లి, సికింద్రాబాద్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో లాలగూడ రైల్వే స్టేషను ఉంది.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.