తిరువళందూర్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.
తిరువళందూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువళందూర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సుగంధ వననాధుడు,మరువినియమైన్ద పెరుమాళ్, పరిమళ రంగన్ |
ప్రధాన దేవత: | చంద్రశాప విమోచన నాచ్చియార్, పుండరీకవల్లి నాచ్చియార్ |
దిశ, స్థానం: | తూర్పుముఖము |
పుష్కరిణి: | చంద్ర పుష్కరిణి |
విమానం: | వేదచక్ర విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | చంద్రునకు |
మీనం హస్త తీర్థోత్సవంగా బ్రహ్మోత్సవం. తులా మాసమున కావేరీ స్నానము మిక్కిలి విశేషము.
శ్లో|| శ్రీ మదిందు సరసీకృతద్భుతా విందళూర్పురి సురేన్ద్ర దిజ్ముఖః
దివ్యగంధ వననాథ నామకః చంద్రశాప వినివర్తన ప్రియః
శ్లో|| వేద చక్రపద దేవయానగో వీరనామ శయనావలాంచనః
చంద్రసేవిత తనుర్విరాజతే కౌస్తుభాంశ కలి జిన్ముని స్తుతః
పా|| నుమ్మైత్తొழுదోమ్ నున్దమ్ పణిశెయ్దిరుక్కుమ్ నుమ్మడియోమ్
ఇమ్మైక్కిన్బమ్ పెత్తిమైన్దా యిన్దళూరీరే
ఎమ్మైక్కడితా క్కరుమమరుళి ఆవారెన్ఱి రజ్గి
నమ్మై యొరుకాల్ కాట్టి నడన్దాల్ జాజ్గళుయ్యోమే
తిరుమంగై యాళ్వార్ - పెరియ తిరుమొழி 4-9-1.
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
సుగంధ వననాధుడు, మరువినియమైన్ద పెరుమాళ్, పరిమళ రంగన్ | చంద్రశాప విమోచన నాచ్చియార్, పుండరీకవల్లి నాచ్చియార్ | చంద్ర పుష్కరిణి | తూర్పుముఖము | వీరశయనము | తిరుమంగై ఆళ్వార్ | వేదచక్ర విమానము | చంద్రునకు ప్రత్యక్షము |
ఇది మాయవరం నగరంలో ఒక భాగము టౌన్ బస్ సౌకర్యము గలదు. మాయవరంలో అన్ని వసతులు ఉన్నాయి.