తిరుక్కండియూర్
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
తిరుక్కండియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కండియూర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | హర శాపం తీర్త పెరుమాళ్(హర శాపనాశకర్) |
ప్రధాన దేవత: | కమలవల్లి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | కపాలాక్ష్ల తీర్థాము |
విమానం: | కమలాకృతి విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | అగస్త్యునకు |
రుద్రుని చేతియందు గల కపాలమును నేలపడునట్లు అనుగ్రహించిన స్థలము. సన్నిధికి 1 కి.మీ దూరములో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సన్నిధులు ఉన్నాయి. ఈ క్షేత్ర సమీపములో కల్యాణపురమున శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి ఉంది.
శ్లో. నిత్యం భాతి కపాల తీర్థ రుచిరే శ్రీకండియూర్ పట్టణే
వైమానే కమలాకృతా స్థితియుత: ప్రాచీముఖాలంకృత:|
నాయక్యా హర శాప నాశక విభు శ్శ్రీపద్మ వల్ల్యా శ్రిత:
ప్రత్యక్షో వర కుంభ సంభవ మునే: కీర్త్య: కలిద్వేషిణ: ||
పా. పిణ్డియార్ మణ్డై యేన్ది ప్పిఱర్ మనై తిరి తన్దుణ్డుమ్
ముణ్డియాన్; శాపయ్ దీర్త ఒరువనూర్; ఉలగమేత్తుమ్
కణ్డియూర్; అరజ్గమ్ మెయ్యమ్ కచ్చిపేర్మల్లై యెన్ఱు
మణ్డినార్; ఉయ్యలల్లాల్ మట్రనయార్కు ఉయ్యలామే?
తిరుమంగై ఆళ్వార్-తిరుక్కుఱున్దాణ్డగమ్ 19
వివిధ జాతులలో జన్మించియు భగవంతుని కృపకు పాత్రులైన వారు:-
తంజావూరు నుండి తిరువయ్యారు పోవుటౌను బస్లో పోవలెను. వసతులు లేవు. తంజావూరులోనే బసచేయవలెను
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
హర శాపం తీర్త పెరుమాళ్ (హర శాపనాశకర్) | కమలవల్లి తాయార్ | కపాలాక్ష్ల తీర్థాము | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | కమలాకృతి విమానము | అగస్త్యునకు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.