OSM గతిశీల పటం

త్వరిత వాస్తవాలు తాంసీ మండలం, దేశం ...
తాంసీ మండలం
mandal of Telangana
Thumb
Thumb
తాంసీ మండలం
తాంసీ మండలం
తెలంగాణ పటంలో మండల స్థానం
Coordinates: 19°41′15″N 78°25′23″E
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాఆదిలాబాదు జిల్లా
విస్తీర్ణం
  మొత్తం97 కి.మీ2 (37 చ. మై)
జనాభా
 (2011)[2]
  మొత్తం39,631
  జనసాంద్రత410/కి.మీ2 (1,100/చ. మై.)
వివరాలు
  పురుషులు19615
  స్త్రీలు20016
  లింగ నిష్పత్తి1020
మూసివేయి

తాంసీ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[3]తాంసీ, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 12 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు

Thumb
2016 లో పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 39,631 - పురుషులు 19,615 - స్త్రీలు 20,016. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 97 చ.కి.మీ. కాగా, జనాభా 16,584. జనాభాలో పురుషులు 8,125 కాగా, స్త్రీల సంఖ్య 8,459. మండలంలో 3,943 గృహాలున్నాయి.

వ్యవసాయం, పంటలు

తాంసి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 18044 హెక్టార్లు, రబీలో 467 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు, వరి.[5]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 31 (ముప్పైఒక్క) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
  1. గిర్గావ్
  2. అంబుగావ్
  3. పలోడి (రమ్నగర్)
  4. ఖప్పెర్ల
  5. ఘోట్‌కురి
  6. సావర్గావ్
  7. బండల్‌నాగపూర్
  8. జంది
  9. తాంసి (బి)
  10. వడ్డాది
  11. హస్నాపూర్
  12. పొన్నారి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.