From Wikipedia, the free encyclopedia
డెగ్లూర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాందేడ్ జిల్లా, నాందేడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
డెగ్లూర్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | నాందేడ్ |
లోక్సభ నియోజకవర్గం | నాందేడ్ |
ఎన్నిక | పేరు | పార్టీ | |
---|---|---|---|
1999[1] | గంగారామ్ ఠక్కర్వాడ్ | జనతాదళ్ | |
2004[2] | భాస్కర్రావు ఖట్గాంకర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2009[3][4] | రావుసాహెబ్ అంతపుర్కర్ | ||
2014[5][6][7] | సుభాష్ పిరాజీ సబ్నే | శివసేన | |
2019[8][9] | రావుసాహెబ్ అంతపుర్కర్ † | భారత జాతీయ కాంగ్రెస్ | |
2021 ^[10] | జితేష్ అంతపుర్కర్ | ||
2024[11] | భారతీయ జనతా పార్టీ |
Seamless Wikipedia browsing. On steroids.