Remove ads
From Wikipedia, the free encyclopedia
జ్ఞానదేయో యశ్వంతరావు పాటిల్ (జననం 22 అక్టోబర్ 1935) భారతదేశానికి చెందిన విద్యావేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 22 మార్చి 2013 నుండి 26 నవంబర్ 2014 వరకు బీహార్ గవర్నర్‌గా పని చేశాడు.[1] ఆయన చేసిన సామజిక సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం 1991లో పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది.[2]
Dnyandeo Yashwantrao Patil | |
---|---|
Governor of West Bengal (Additional charge) | |
In office 3 July 2014 – 17 July 2014 | |
అంతకు ముందు వారు | M. K. Narayanan |
తరువాత వారు | Keshari Nath Tripathi |
Governor of Bihar | |
In office 22 March 2013[1] – 26 November 2014 | |
అంతకు ముందు వారు | Devanand Konwar |
తరువాత వారు | Keshari Nath Tripathi (additional charge) |
Governor of Tripura | |
In office 27 November 2009 – 21 March 2013 | |
అంతకు ముందు వారు | Kamla Beniwal |
తరువాత వారు | Devanand Konwar |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Dnyandeo Yashwantrao Patil 1935 అక్టోబరు 22 Ambap, Kolhapur, Bombay Presidency, British Raj (now Maharashtra, India) |
రాజకీయ పార్టీ | Nationalist Congress Party |
జీవిత భాగస్వామి | Shantadevi, Pushpalata |
సంతానం | 5 (Vijay D. Patil, Dr. Ajeenkya D Y Patil, Satej Patil, Nandita Palshetkar, and Dr. Sanjay D. Y. Patil) |
బంధువులు | Ruturaj Patil (Grandson) |
కళాశాల | Alphonso School, Kolhapur |
Awards | Padma Shri |
వెబ్సైట్ | Official Website |
డి.వై. పాటిల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1957లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్హాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌కు ఎన్నికై 1962 వరకు కౌన్సిలర్‌గా పని చేశాడు. ఆయన 1967 నుండి 78 వరకు పన్హాలా విధానసభ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర విధానసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 21 నవంబర్ 2009న త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమితుడయ్యాడు,[5] 27 నవంబర్ 2009న పదవీ ప్రమాణం చేసి 21 మార్చి 2013 వరకు పని చేశాడు. ఆయన ఆ తరువాత 9 మార్చి 2012న బీహార్ గవర్నర్‌గా నియమితుడై 22 26 నవంబర్ 2014 వరకు పని చేశాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.