From Wikipedia, the free encyclopedia
డాలి - Dolly (5 జూలై 1996 – 14 ఫిబ్రవరి 2003) ఒక ఆడ గొర్రె. క్లోనింగ్ ప్రక్రియ ద్వారా మొదట సృష్టింపబడిన క్షీరదం.[2][3] ఇయాన్ విల్ముట్, కీత్ కేంప్ బెల్, సహోద్యోగులచే రోస్లిన్ ఇన్స్టిట్యూట్ ( ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయం యునైటెడ్ కింగ్డమ్) లో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృస్తిమ్పబడినది.[1][4] She has been called "the world's most famous sheep" by sources including BBC News and Scientific American.[5][6]
డాలి (Dolly) | |
---|---|
ఇతర నామం | 6LLS (code name) |
జాతి | Domestic Sheep, Finn-Dorset |
లింగం | Female |
జననం | 5 July 1996 Roslin Institute |
మరణం | 14 February 2003 (aged 6) |
Resting place | National Museum of Scotland (remains on display) |
దేశం | United Kingdom (Great Britain) |
Notable role | First cloned sheep |
ప్రసిద్ధి | First mammal to be cloned from an adult somatic cell |
Offspring | Six lambs (Bonnie; twins Sally and Rosie; triplets Lucy, Darcy and Cotton) |
Named after | Dolly Parton[1] |
డాలీ జూలై 5, 1996 న ముగ్గురు తల్లులకు (మొదటి తల్లి ఆండోత్పత్తికి, రెండవది డి.ఎన్.ఎ. కొరకు, మూడవది ఎంబ్రియో అభివృద్ధి కొరకు ఉపయోగించబడ్డాయి) జన్మించింది.[7]
14 ఫిబ్రవరి 2003 న, ఊపిరితిత్తుల వ్యాధి వలన మరణించింది.[8]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.