From Wikipedia, the free encyclopedia
టక్కర్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ జీ క్రిష్ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, మునీష్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ను 2023 మే 21న విడుదల చేయగా,[1] సినిమా జూన్ 09న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.[2][3]
టక్కర్ | |
---|---|
దర్శకత్వం | కార్తిక్ జీ క్రిష్ |
రచన | కార్తిక్ జీ క్రిష్ |
నిర్మాత | టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల |
తారాగణం | |
ఛాయాగ్రహణం | వంచింతన్ మురుగేశన్ |
కూర్పు | జీఏ గౌతమ్ |
సంగీతం | నివాస్ కే ప్రసన్న |
నిర్మాణ సంస్థలు | జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ |
విడుదల తేదీ | 9 జూన్ 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.