జోధా అక్బర్

From Wikipedia, the free encyclopedia

జోధా అక్బర్ 2008లో విడుదలైన హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా మ్యూజికల్ ఫిక్షన్ సినిమా[3] అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై[4][5], 2008లో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నాలుగో స్థానంలో నిలిచింది.[6][7]

త్వరిత వాస్తవాలు జోధా అక్బర్, దర్శకత్వం ...
జోధా అక్బర్
దర్శకత్వంఅశుతోష్ గోవారికర్
రచనకె.పి. సక్సేనా (మాటలు)
స్క్రీన్ ప్లేహైదర్ అలీ
అశుతోష్ గోవారికర్
కథహైదర్ అలీ
నిర్మాతరోనీ స్క్రూవాలా
అశుతోష్ గోవారికర్
తారాగణంహృతిక్ రోషన్
ఐశ్వర్యారాయ్ బచ్చన్
Narrated byఅమితాబ్ బచ్చన్
ఛాయాగ్రహణంకిరణ్ డియోహన్స్
కూర్పుబల్దేవ్ సలుజా
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థ
అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
15 ఫిబ్రవరి 2008 (2008-02-15)
సినిమా నిడివి
214 నిమిషాలు
దేశంనిమిషాలు
భాషలుహిందీ
హిందీ
బడ్జెట్₹ 40 కోట్లు [1]
బాక్సాఫీసుఅంచనా ₹ 120 కోట్లు[2]
మూసివేయి

నటీనటులు

  • హృతిక్ రోషన్ - అక్బర్ చక్రవర్తి
    • పార్థ్ దవే - యువ అక్బర్‌
  • ఐశ్వర్యరాయ్ బచ్చన్ - రాజకుమారి జోధా బాయి
    • రుచా వైద్య - యువ జోధా బాయి
  • సోనూ సూద్ -రాజ్‌కుమార్ సుజమాల్‌
  • కుల్ భూషణ్ ఖర్బందా - రాజా వీర్ భర్మల్‌
  • సుహాసిని ములే - రాణి పద్మావతి, జోధా తల్లి
  • రజా మురాద్ - షంషుద్దీన్ అత్గా ఖాన్‌
  • పూనమ్ సిన్హా - మలికా హమిదా బాను బేగం
  • రాజేష్ వివేక్ - అక్బర్ కమాండర్ చుగ్తాయ్ ఖాన్‌
  • ప్రమోద్ మౌతో తోడర్ మాల్
  • ఇళా అరుణ్ - అక్బర్ కోర్టులో ఆర్థిక మంత్రి
  • నికితిన్ ధీర్ - షరీఫుద్దీన్ హుస్సేన్‌
  • దిగ్విజయ్ పురోహిత్ - రాజా భగవంత్ దాస్‌
  • యూరి సూరి - బైరామ్ ఖాన్‌
  • సురేంద్ర పాల్ - రాణా ఉదయ్ సింగ్, రాజపుతానా పాలకుడు
  • విశ్వ మోహన్ బడోలా- సదీర్ అదాసి, అక్బర్ సభికుడు & హుస్సేన్ మిత్రుడు
  • ప్రథమేష్ మెహతా - చంద్రభన్ సింగ్‌
  • షాజీ చౌదరి - అధమ్ ఖాన్‌
  • మానవ నాయక్ - నీలాక్షి, జోధా సేవకురాలు
  • దిశా వకాని - మాధవి, జోధా సేవకురాలు
  • అబిర్ అబ్రార్ - బక్షి బాను బేగం
  • ఇంద్రజిత్ సర్కార్ - మహేష్ దాస్ / బీర్బల్
  • అమన్ ధలీవాల్ - రాజ్‌కుమార్ రతన్ సింగ్‌
  • ప్రదీప్ శర్మ - షేక్ ముబారక్
  • పప్పు పాలిస్టర్ - ముల్లా దో -పియాజా
  • బాల్‌రాజ్ - రాజా బాల్‌రాజ్ సింగ్‌
  • సుధాన్షు హక్కు - షిమల్మార్గ్ రాజ్యానికి రాజు
  • దిల్నాజ్ ఇరానీ - సలీమా

పాటలు

మరింత సమాచారం నం., శీర్షిక ...
నం. శీర్షిక గాయకులు పొడవు
1. "అజీమ్-ఓ-షాన్ షాహెన్షా" మహ్మద్ అస్లాం, జావేద్ అక్తర్, బోనీ చక్రవర్తి 5:54
2. " జష్న్-ఎ-బహారా " జావేద్ అలీ 5:15
3. "ఖ్వాజా మేరే ఖ్వాజా" (సాహిత్యం: కాషిఫ్) ఎ. ఆర్. రెహమాన్ 6:56
4. "ఇన్ లమ్‌హోన్ కే దామన్ మే" సోనూ నిగమ్ , మధుశ్రీ 6:37
5. "మన్ మోహన" బేలా షెండే 6:50
6. "జాష్న్-ఇ-బహారా" (వాయిద్యం) ఎ. ఆర్. రెహమాన్, నవీన్ కుమార్ 5:15
7. "ఖ్వాజా మేరే ఖ్వాజా" (వాయిద్యం) ఎ. ఆర్. రెహమాన్ 2:53
8. "ఖ్వాజా జీ" (విస్తరించిన వెర్షన్) రతుల్ రాయ్ హృదయ్ 5:53
మొత్తం పొడవు: 39:43
మూసివేయి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.