తెలంగాణ, కామారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
జుక్కల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన డెగ్లూర్ (మహారాష్ట్ర) నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అంందులో రెండు నిర్జన గ్రామాలు.మండల కేంద్రం జుక్కల్
జుక్కల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, జుక్కల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18.368863°N 77.616806°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | జుక్కల్ (కామారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 29 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 203 km² (78.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 53,980 |
- పురుషులు | 27,552 |
- స్త్రీలు | 26,428 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.82% |
- పురుషులు | 51.57% |
- స్త్రీలు | 29.62% |
పిన్కోడ్ | 503305 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:53,980; పురుషులు:27,552;స్త్రీలు:26,428; అక్షరాస్యత:మొత్తం 40.82% - పురుషులు 51.57% - స్త్రీలు 29.62%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 47,239. జనాభాలో పురుషులు 24,029 కాగా, స్త్రీల సంఖ్య 23,210. మండలంలో 9,873 గృహాలున్నాయి.[3]
గమనిక:నిర్జన గ్రామం రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.