జిలేబి 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఎస్‌ఆర్‌కే ఆర్ట్స్‌, అంజు అస్రాని క్రియేషన్స్ బ్యానర్‌పై గుంటూరు రామకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు.[1] శ్రీకమల్‌, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ  సినిమాను ఆగష్టు 18న విడుదల చేశారు.[2]

త్వరిత వాస్తవాలు జిలేబి, దర్శకత్వం ...
జిలేబి
దర్శకత్వంకె. విజయ భాస్కర్
రచనకె. విజయ భాస్కర్
నిర్మాత
  • గుంటూరు రామకృష్ణ
  • అంజు అస్రాని
తారాగణం
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
కూర్పుఎం.ఆర్. వర్మ
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థలు
ఎస్‌ఆర్‌కే ఆర్ట్స్‌, అంజు అస్రాని క్రియేషన్స్
విడుదల తేదీ
18 ఆగస్టు 2023 (2023-08-18)
దేశంభారతదేశం
భాషతెలుగు
మూసివేయి

నటీనటులు

విడుదల

జిలేబి సినిమా 2023 జూన్ 16న టీజర్‌ను[3], ఆగష్టు 11న ట్రైలర్‌ను విడుదల చేసి[4] సినిమాను ఆగస్ట్ 18న విడుదల చేశారు.

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: ఎస్‌ఆర్‌కే ఆర్ట్స్‌
  • నిర్మాత: గుంటూరు రామకృష్ణ, అంజు అస్రాని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. విజయ భాస్కర్[5]
  • సంగీతం: మణిశర్మ
  • సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
  • ఎడిటర్: ఎం.ఆర్. వర్మ
  • పాటలు: రామ జోగయ్య శాస్త్రి
  • కాస్ట్యూమ్ డిజైనర్: లంక సంతోషిణి
  • పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలె

మూలాలు

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.