From Wikipedia, the free encyclopedia
జిరో హపోలి శాసనసభ నియోజకవర్గం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం లోయర్ సుబన్సిరి జిల్లా, అరుణాచల్ పశ్చిమ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
జిరో హపోలి శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
జిల్లా | లోయర్ సుబన్సిరి |
లోక్సభ నియోజకవర్గం | అరుణాచల్ పశ్చిమ |
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
---|---|---|
2019[1] | తేజ్ టాకీ | భారతీయ జనతా పార్టీ |
2014[2] | తేజ్ టాకీ | భారతీయ జనతా పార్టీ |
2009[3] | శ్రీ పడి రికో | భారత జాతీయ కాంగ్రెస్ |
2004[4] | నాని రిబియా | భారత జాతీయ కాంగ్రెస్ |
1999[5] | పడి రిచో | భారత జాతీయ కాంగ్రెస్ |
1995[6] | తాపీ బాట్ | జనతా పార్టీ |
1990[7] | పడి యుబ్బే | స్వతంత్ర |
1985[8] | తోడక్ బసర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1978[9] | టోమో రిబా | పీపీఏ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.