అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు From Wikipedia, the free encyclopedia
జార్జి వాషింగ్టన్ (ఫిబ్రవరి 22, 1732 – డిసెంబరు 14, 1799) అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు. గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యం మీద యుద్ధంలో అమెరికన్ సైన్యాన్ని విజయపథంలో నడిపించినందుకుగాను ఆయన్ను ఈ పదవి వరించింది.
జార్జి వాషింగ్టన్ | |
---|---|
1st President of the United States | |
In office April 30, 1789[lower-alpha 1] – March 4, 1797 | |
Vice President | John Adams |
అంతకు ముందు వారు | Office established |
తరువాత వారు | John Adams |
Senior Officer of the United States Army | |
In office July 13, 1798 – December 14, 1799 | |
Appointed by | John Adams |
అంతకు ముందు వారు | James Wilkinson |
తరువాత వారు | Alexander Hamilton |
In office June 15, 1775 – December 23, 1783 Commander-in-Chief of the Continental Army | |
Appointed by | Continental Congress |
అంతకు ముందు వారు | Office established |
తరువాత వారు | Henry Knox |
Delegate to the Continental Congress from Virginia | |
In office May 10, 1775 – June 15, 1775 | |
అంతకు ముందు వారు | Office established |
తరువాత వారు | Thomas Jefferson |
నియోజకవర్గం | Second Continental Congress |
In office September 5, 1774 – October 26, 1774 | |
అంతకు ముందు వారు | Office established |
తరువాత వారు | Office abolished |
నియోజకవర్గం | First Continental Congress |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Popes Creek, Colony of Virginia, British America | 1732 ఫిబ్రవరి 22
మరణం | 1799 డిసెంబరు 14 67) Mount Vernon, Virginia | (వయసు
మరణ కారణం | Epiglottitis and hypovolemic shock |
సమాధి స్థలం | Washington Family Tomb, Mount Vernon, Virginia, U.S. |
రాజకీయ పార్టీ | None |
జీవిత భాగస్వామి | Martha Dandridge (m. 1759) |
తల్లిదండ్రులు | Augustine Washington Mary Ball Washington |
పురస్కారాలు | Congressional Gold Medal Thanks of Congress |
సంతకం | |
Military service | |
Allegiance | Kingdom of Great Britain United States |
Branch/service | Colonial Militia United States Continental Army యు.ఎస్.ఏ Army |
Years of service | 1752–58 (British Militia) 1775–83 (Continental Army) 1798–99 (U.S. Army) |
Rank | Colonel (British Army) General and Commander-in-Chief (Continental Army) Lieutenant General (United States Army) General of the Armies (promoted posthumously: 1976, by an Act of Congress) |
Commands | Virginia Colony's regiment Continental Army United States Army |
Battles/wars | See battles
|
Other offices held
|
వాషింగ్టన్ అమెరికన్ విప్లవ దళాల ముఖ్య అధికారిగా 1775లో ఎన్నుకోబడ్డాడు. తరువాతి సంవత్సరమే బ్రిటీష్ వారిని బోస్టన్ నుంచి తరిమికొట్టడంలోసఫలీకృతుడయ్యాడు. అయితే అదే సంవత్సరం తరువాయి భాగంలో న్యూయార్క్ నగరాన్ని కోల్పోవడంతో ఓటమి పాలయ్యాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.