జామ్‌నగర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం

From Wikipedia, the free encyclopedia

జామ్‌నగర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాంనగర్ జిల్లా, జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, వున్న పరిపాలనా ప్రాంతం ...
జామ్‌నగర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Gujarat Legislative Assembly
దేశంభారతదేశం 
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జామ్‌నగర్ మండలంలోని జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు 6, 7,8,9,10,11,12,13,14,15,16,17 ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[3] వాసుబెన్ త్రివేది భారతీయ జనతా పార్టీ
2017[4][5] రాంఛోద్భాయ్ చనాభాయ్ ఫాల్దు
2022[6][7] అక్బరీ దివ్యేష్భాయ్ రాంఛోద్భాయ్

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:జామ్‌నగర్ సౌత్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ అక్బరీ దివ్యేష్భాయ్ రాంఛోద్భాయ్ 86,492 65.12
కాంగ్రెస్ కతిరియా మనోజ్‌భాయ్ గోర్ధన్‌భాయ్ 23,795 17.92
నోటా పైవేవీ కాదు 2,182 1.64
ఆప్ విశాల్ రాజ్‌బాల్ త్యాగి 16,585 12.49
మెజారిటీ 16,349 12.27

2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:జామ్‌నగర్ సౌత్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ రాంఛోద్భాయ్ చనాభాయ్ ఫాల్దు 71,718 53.84
కాంగ్రెస్ అశోక్ లాల్ 55,369 41.57
నోటా పైవేవీ కాదు 2,326 1.75
బీఎస్పీ అశ్వింభాయ్ నాథభాయ్ చావ్డా 1,627 1.22
మెజారిటీ 16,349 12.27

2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:జామ్‌నగర్ సౌత్

పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ వాసుబెన్ నరేంద్రభాయ్ త్రివేది 55,894 46.14
కాంగ్రెస్ జితేంద్ర లాల్ హరిదాస్ 53,042 43.79
GPP సభాయ తులషీభాయ్ మావజీభాయ్ 5,747 4.75
ఎస్పీ ఖాఫీ అష్రఫ్ జుమ్మాభాయ్ 2,251 1.86
మెజారిటీ 2,852 2.35

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.