From Wikipedia, the free encyclopedia
రచయిత జాక్ లండను జీవితం ఒక Rags to Riches కథ. కొంతకాలం వరకు తండ్రి ఎవరో తెలీదు. తల్లి తనదగ్గర ఒకప్పటి బానిసగా ఉన్న స్త్రీకి సం రక్షణకి ఇచ్చేస్తుంది. తల్లి మళ్ళీ పెళ్ళిచేసుకుని తనని వెనక్కి తెచ్చుకుంటుంది. తండ్రి ఎవరో తెలిసిన తర్వాత సంప్రదిస్తే, ఆ తండ్రి నేను నపుంశకుడిని, నీ తల్లికే నీ తండ్రి ఎవరో తెలియాలి అని నిరాకరిస్తాడు. ఒక బార్ యజమానీ, ఒక పబ్లిక్ లైబ్రరీలోని లైబ్రేరియన్ సహకారంతో చదువుకుంటాడు. ఆర్థిక కారణాలవల్ల చదువు ఆగిపోయినా, జీవితంలో డబ్బు సంపాదించాలంటే, శ్రమని నమ్ముకోవడంకంటే, బుర్రను అమ్ముకోవడం మంచిదని చిన్నప్పుడే అవగాహనకి వస్తాడు. ప్రేమా, అనుమానం, ఎడబాటులూ కలగలిసిన వైవాహిక నేపథ్యంలో కూడా, తన రచనా వ్యాసంగాన్ని వదలక, అపురూపమైన కథలతో (సుమారు 167 కథలు 21 సంకలనాలలో) 23 నవలలతో, 25 వ్యాసాలతో, 3 నాటకాలు, 2 స్వీయ చరిత్రలతో, పరిపుష్టమైన సాహిత్యం సృష్టించడమే గాక, తను ఏ లక్ష్యం ఆశించాడో, దానికి అనుగుణంగా, కేవలం తన రచనలద్వారా అతిభాగ్యవంతుడు కాగలిగిన రచయిత జాక్ లండన్.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జాక్ లండన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | జాన్ గ్రిఫిత్ షేనీ 1876 జనవరి 12 శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, అమెరికా |
మరణం | 1916 నవంబరు 22 40) గ్లెన్ ఎల్లెన్, కాలిఫోర్నియా, అమెరికా | (వయసు
వృత్తి | నవలా రచయిత, విలేఖరి, కథా రచయిత, వ్యాసకర్త |
సాహిత్య ఉద్యమం | రియలిజం, న్యాచురలిజం |
సంతకం |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.