జలాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం

ఉత్తర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం From Wikipedia, the free encyclopedia

జలాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అంబేద్కర్ నగర్ జిల్లా, అంబేద్కర్ నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

త్వరిత వాస్తవాలు దేశం, అక్షాంశ రేఖాంశాలు ...
జలాల్‌పూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Uttar Pradesh Legislative Assembly
దేశంభారతదేశం 
అక్షాంశ రేఖాంశాలు 
Thumb
మూసివేయి

ఎన్నికైన సభ్యులు

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2022[1][2] రాకేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ
2019[3] సుభాష్ రాయ్ సమాజ్ వాదీ పార్టీ
2017[4][5] రితేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ
2012[6][7] షేర్ బహదూర్ సమాజ్ వాదీ పార్టీ
2007 షేర్ బహదూర్ బహుజన్ సమాజ్ పార్టీ
2002 రాకేష్ పాండే సమాజ్ వాదీ పార్టీ
1996 షేర్ బహదూర్ భారతీయ జనతా పార్టీ
1993 రామ్ లఖన్ వర్మ బహుజన్ సమాజ్ పార్టీ
1991 రామ్ లఖన్ బహుజన్ సమాజ్ పార్టీ
1989 రాంలాఖన్ వర్మ బహుజన్ సమాజ్ పార్టీ
1985 షేర్ బహదూర్ సింగ్ స్వతంత్ర
1980 షేర్ బహదూర్ భారత జాతీయ కాంగ్రెస్
1977 భగౌతి ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1974 భగవతీ ప్రసాద్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.