తెలంగాణ, మహబూబ్ నగర్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
జడ్చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
జడ్చర్ల | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబ్నగర్ జిల్లా, జడ్చర్ల స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16.7667°N 78.1500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్నగర్ జిల్లా |
మండల కేంద్రం | జడ్చర్ల |
గ్రామాలు | 30 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 293 km² (113.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,02,766 |
- పురుషులు | 51,240 |
- స్త్రీలు | 51,526 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.29% |
- పురుషులు | 69.51% |
- స్త్రీలు | 46.71% |
పిన్కోడ్ | 509301 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 30 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం జడ్చర్ల
పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్నగర్ జిల్లా పటంలో మండల స్థానం]]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526. అక్షరాస్యుల సంఖ్య 61056
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 293 చ.కి.మీ. కాగా, జనాభా 104,141. జనాభాలో పురుషులు 51,972 కాగా, స్త్రీల సంఖ్య 52,169. మండలంలో 22,617 గృహాలున్నాయి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.