ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
జగ్గంపేట శాసనసభ నియోజకవర్గం కాకినాడ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో గలదు. ఇది కాకినాడ లోక్సభ నియోజకవర్గం పరిధి లోనిది.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి తోట సరసింహం తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టికి చెందిన జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) పై 2643 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నరసింహానికి 62566 ఓట్లు రాగా, అప్పారావుకు 59923 ఓట్లు లభించాయి.
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోతుల చిట్టిబాబు పోటీ చేస్తున్నాడు.[1]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 171 | జగ్గంపేట | జనరల్ | జ్యోతుల చంటిబాబు | పు | వైఎస్సార్సీపీ | 93496 | జ్యోతుల నెహ్రూ | పు | తె.దే.పా | 70131 |
2014 | 171 | జగ్గంపేట | GEN | జ్యోతుల నెహ్రూ | M | వైఎస్సార్సీపీ | 88146 | జ్యోతుల చంటిబాబు | M | తె.దే.పా | 72214 |
2009 | 171 | Jaggampeta/జగ్గంపేట | జనరల్ | తోట నరసింహం | M/పు | INC /కాంగ్రెస్ | 51184 | జ్యోతుల నెహ్రూ | పు | PRAP/ ప్రజారాజ్యం | 50395 |
2004 | 42 | జగ్గంపేట | GEN/ జనరల్ | తోట నరసింహం | M/పు | INC /కాంగ్రెస్ | 62566 | Jyothula Venkata Apparao @ Nehru/జ్యోతుల వెంకట అప్పారావు | M/పు | తె.దే.పా /తెలుగుదేశం | 59923 |
1999 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | Jyothula Venkata Apparao Alias Nehru/ జ్యోతుల నెహ్రూ | M/పు | తె.దే.పా/తెలుగుదేశం | 63626 | Thota Venkata Chalam/తోట వెంకటాచలం | M/పు | INC /కాంగ్రెస్ | 53812 |
1994 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | Jyothula Venkata Apparao/ జ్యోతుల నెహ్రూ | M/పు | తె.దే.పా/తెలుగుదేశం | 64186 | Thota Venkatachalam/ తోట వెంకటాచలం | M/పు | INC /కాంగ్రెస్ | 43885 |
1991 | By Polls /ఉప ఎన్నిక | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | T.V.Chalam/ టి.వి.చలం | M/పు | INC /కాంగ్రెస్ | 51150 | J.V.Apparao/ జె.వి.అప్పారావు | M/పు | తె.దే.పా/తెలుగుదేశం | 44530 |
1989 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | Thota Subbarao /తోట సుబ్బారావు | M/పు | తె.దే.పా/తెలుగుదేశం | 49504 | Thota Venkatachalam/ తోట వెంకటాచలం | M/పు | INC /కాంగ్రెస్ | 45969 |
1985 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | Thota Subrarao/ తోట సుబ్బారావు | M/పు | తె.దే.పా | 52756 | Panthan Suri Babu/ పంతం సూరి బాబు | M/పు | INC /కాంగ్రెస్ | 20408 |
1983 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | Thota Subbarao/ తోట సుబ్బారావు | M/పు | INDస్వతంత్ర | 47085 | Pantham Padmnabham/పంతం పద్మనాభం | M/పు | INC /కాంగ్రెస్ | 28094 |
1978 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | Pantham Padamanabham/పంతం పద్మనాభం | M/పు | INC (I) /కాంగ్రెస్ (ఐ) | 40566 | Vaddi Mutyalarao/వడ్డి ముత్యాల రావు | M/పు | JNP/జనతా పార్టీ | 30683 |
1972 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | Pantham Padmanabham/పంతం పద్మనాభం | M/పు | INC /కాంగ్రెస్ | 28528 | Mutyalarao Vaddi/వడ్డి ముత్యాల రావు | M/పు | INDస్వతంత్ర | 26422 |
1967 | 42 | Jaggampeta/జగ్గంపేట | GEN/ జనరల్ | K. Pantam | M/పు | INDస్వతంత్ర | 28771 | V. Mutyalarao/వడ్డి ముత్యాల రావు | M/పు | INC /కాంగ్రెస్ | 22138 |
1962 | 45 | Jaggampeta/జగ్గంపేట | GEN// జనరల్ | Vaddi Mutyala Rao/ వడ్డి ముత్యాల రావు | M/పు | INC /కాంగ్రెస్ | 19330 | Duriseti Gopala Rao/ దూరిసెట్టి గోపాల రావు | M/పు | IND/స్వతంత్ర | 15970 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.