From Wikipedia, the free encyclopedia
జంగిపర శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హుగ్లీ జిల్లా, శ్రీరాంపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
దేశం | భారతదేశం |
---|---|
Associated electoral district | శ్రీరాంపుర్ |
అక్షాంశ రేఖాంశాలు | |
సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 195 |
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|
1957 | బిస్వనాథ్ సాహా | భారత జాతీయ కాంగ్రెస్ [1] |
కనై దే | భారత జాతీయ కాంగ్రెస్ [1] | |
1962 | బిస్వనాథ్ సాహా | భారత జాతీయ కాంగ్రెస్ [2] |
1967 | మనీంద్రనాథ్ జన | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) | [3] |
1969 | మనీంద్రనాథ్ జన | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [4] |
1971 | మనీంద్రనాథ్ జన | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [5] |
1972 | గణేష్ హతుయ్ | భారత జాతీయ కాంగ్రెస్ [6] |
1977 | గణేష్ చంద్ర హతుయ్ | భారత జాతీయ కాంగ్రెస్ [7] |
1982 | గణేష్ చంద్ర హలూయి | భారత జాతీయ కాంగ్రెస్ [8] |
1987 | ద్విపేన్ ముఖర్జీ | భారత జాతీయ కాంగ్రెస్ [9] |
1991 | మనీంద్రనాథ్ జన | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10] |
1996 | ఇభా దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11] |
2001 | ఇభా దే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12] |
2006 | ప్రొ. సుదర్శన్ రే చౌదరి | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13] |
2011 | స్నేహసిస్ చక్రవర్తి | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [14] |
2016 | స్నేహసిస్ చక్రవర్తి | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [15] |
2021 | స్నేహసిస్ చక్రవర్తి | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16][17] |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.