From Wikipedia, the free encyclopedia
చివుకుల పురుషోత్తం సుప్రసిద్ధ నవలా రచయిత. ఇతని నవల ఏదిపాపం?ను హిందీలో సూర్యనాథ్ ఉపాధ్యాయ "క్యాహై పాప్?" పేరుతోనూ[1] ఇంగ్లీషులో భార్గవీరావు సిన్నర్, సెయింట్ పేరుతోనూ[2] అనువదించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాకు కథను అందించాడు. ఈ తొలి నవలలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతిని పొందాడు.[3]
ఇతడు స్వాతి, ఆంధ్రప్రభ, చతుర, ఆంధ్రజ్యోతి, నివేదిత, జ్యోతి, ఆంధ్రపత్రిక, ప్రభవ మొదలైన పత్రికలలో రచనలు చేశాడు.
చివుకుల పురుషోత్తం రాసిన కొన్ని కథల జాబితా:[4]
Seamless Wikipedia browsing. On steroids.