Remove ads
From Wikipedia, the free encyclopedia
ఈ శతకము[1] కూచిమంచి తిమ్మకవిచే రచింపబడి 1923లో చెలికాని లచ్చారావుచే సంకలించబడిన శతకములు రెండవ సంపుటిలో చోటు చేసుకున్నది. భక్తి ప్రధానమైన శతకము. లౌకిక విషయాలు కూడా చర్చింపబడ్డాయి. చంపకమాలా సురభిళములైన 101 పద్యాలు ఈ శతకంలో ఉన్నాయి. 5 పద్యాలు అలభ్యములు. చిరవిభవా! భవా! విజిత చిత్తభవా! అనే మకుటం ఈ శతకానికి ఉంది. ఈ శతకము శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడలో ముద్రించబడింది.
చిరవిభవ శతకము | |
---|---|
కవి పేరు | కూచిమంచి తిమ్మకవి |
మొదటి ప్రచురణ తేదీ | 1923 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మకుటం | చిరవిభవా! భవా! విజిత చిత్తభవా! |
విషయము(లు) | భక్తి |
పద్యం/గద్యం | పద్యం |
ఛందస్సు | చంపకమాలా వృత్తము |
ప్రచురణ కర్త | చెలికాని లచ్చారావు |
ప్రచురణ తేదీ | 1923 |
మొత్తం పద్యముల సంఖ్య | 101 |
ముద్రణా శాల | శ్రీరామవిలాస ముద్రాక్షరశాల, చిత్రాడ |
లోభులైన ప్రభువులు కవి ఏమేమి అడుగుతాడో, ఎక్కడ అతనికి దానమివ్వవలసి వస్తుందో అనే భయంతో అతనికి దర్శనమివ్వరనే భావం వచ్చే పద్యం ఇందులో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.