From Wikipedia, the free encyclopedia
చంద్ర సిద్దార్థ ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత.
చంద్ర సిద్దార్థ | |
---|---|
జననం | చంద్ర సిద్దార్థ |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శాకుడు, నిర్మాత, రచయిత |
గుర్తించదగిన సేవలు | ఆ నలుగురు, మధుమాసం, అప్పుడప్పుడు |
తల్లిదండ్రులు |
|
చంద్ర సిద్దార్థ, పూర్ణచంద్రరావు, శకుంతలాదేవి దంపతులకు జన్మించాడు. బడిలో ఉండగానే చిత్రలేఖనంలో, సృజనాత్మక రచనల్లో అనేక అవార్డులు అందుకున్నాడు. దాంతో ఆయన సృజనాత్మక రంగంలోనే రాణించాలనుకున్నాడు.[1] హైదరాబాదు నిజాం కళాశాలలో విద్యనభ్యసించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు దగ్గర జైత్రయాత్ర చిత్రానికి గాను సహాయ దర్శకుడిగా పనిచేశాడు. తర్వాత నిరంతరం అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం మలేషియాలో నిర్వహించిన భారతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడింది.
అప్పుడప్పుడు (2003)
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.