Remove ads
From Wikipedia, the free encyclopedia
పుస్తకము' ముద్రణా యంత్రాల సహాయంతో ఎక్కువ సంఖ్యలో తక్కువ కాలంలో ముద్రిస్తున్నారు. కొన్ని పెద్ద పుస్తకాలను, నవలలను విభాగాలుగా చేస్తారు.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
పుస్తకాలను కొని కావలసిన వారికి అమ్మే ప్రదేశాలను పుస్తకాల దుకాణాలు అంటారు. పుస్తకాలను సేకరించి కావలసిన వారికి అద్దెకు లేదా చదువుకోడానికి మాత్రమే అనుమతించే ప్రదేశాలను గ్రంథాలయాలు అంటారు.
పుస్తకాలను అధిక సంఖ్యలో ముద్రించి, ప్రజలందరికీ అందేటట్లు చేయడమే పుస్తక ప్రచురణ ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో చాలా ప్రచురణ సంస్థలు ఉన్నాయి.
The common structural parts of a book include:
A thin marker, commonly made of paper or card, used to keep one's place in a book is a bookmark. Bookmarks were used throughout the medieval period,[1] consisting usually of a small parchment strip attached to the edge of folio (or a piece of cord attached to headband). Bookmarks in the eighteenth and nineteenth centuries were narrow silk ribbons bound into the book and become widespread in the 1850s. They were usually made from silk, embroidered fabrics or leather. Not until the 1880s, did paper and other materials become more common.
చాలా గ్రంథాలయాలలో పుస్తకాలను సామాన్యంగా ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రకాలుగా విభజిస్తారు.
పుస్తకాలు ముద్రించబడిన భాషను బట్టి వీటిని తెలుగు పుస్తకాలు, ఇంగ్లీషు పుస్తకాలు మొదలైనవిగా విభజిస్తారు.
గట్టి కవరు పుస్తకాలు బలమైన అట్ట కలిగి చిరకాలం చెక్కుచెదరకుండా వుంటాయి. పేపర్ బాక్ పుస్తకలు చౌకగా మడతపడే కవర్లు కలిగి ఉంటాయి. స్పైరల్ బైండింగ్ పుస్తకాలు దారం కుట్లు లేకుండా కాగితాలన్నీ లోహంతో చేసిన స్పైరల్ తో కలుపబడి ఉంటాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.