From Wikipedia, the free encyclopedia
గొషామహల్ బరాదారి మాసోనిక్ భవనం హైదరాబాదు లోని మతపరమైన భవనం. ఇది 1682 లో నిర్మించబడిన బరాదారి భవనం.[1] ఈ భవనం 1872 లో హైదరాబాదు నిజాం చే మతపరమైన కార్యక్రమాల వినియోగార్థం విరాళంగా యివ్వబడింది.[2] ఇది హైదరాబాదు లోని శివారు ప్రాంతమైన గోషామహల్ వద్ద ఉంది.[3] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
324 సంవత్సరాల చరిత్ర గల గోషామహల్ బరాదారి ఫ్రీమాసన్స్ ద్వారా ప్రసిధ్ధ చారిత్రక కట్టడంగా భావించబడింది. ఇందులో అతిపెద్దదైన మనోహరంగా ఉండే గోడలు వాటిపై ఫ్రీమాన్సన్స్ యొక్క చిత్తరువులు, చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలోని ప్రాచీన మాసోనిక్ దేవాలయం, ఈ బరాదారి తొమ్మిది వసతి గృహాలను, సమావేశ మందిరాలను కలిగి ఉంటుంది.
Freemasonry, said to be among the "world's oldest secular fraternal societies," is based on the "principles of fatherhood of God and the brotherhood of man" and has a member list that boasts of names like Justice Devender Gupta, several nawabs of the Nizam's era, Nawab Salar Jung Bahadur, Maharaja Kishen Pershad, Raja Venkata Ram Reddy and several others.[ఆధారం చూపాలి]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.