గోవింద్‌భాయ్ ష్రాఫ్

రాజకీయనేత From Wikipedia, the free encyclopedia

గోవింద్‌భాయ్ ష్రాఫ్

గోవింద్‌భాయ్ ష్రాఫ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, 1948 నాటి హైదరాబాద్ నిజాం నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. 17 సెప్టెంబర్ 1948హైదరాబాద్ రాష్ట్రం నుండి మరాఠ్వాడా ప్రాంతం విముక్తి పొందటంలో ఇతను చురుకైన పాత్ర వహించాడు. 1966లో ప్రజలు బ్రాడ్ ట్రాక్ గేజ్ కోసం నిరాహారదీక్షలు, మోర్చాలు, రైల్ రోకోలు, బంద్‌లు వంటి ఇతర నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ష్రాఫ్ కు మద్దతునిచ్చారు.[1][2]

త్వరిత వాస్తవాలు గోవింద్‌భాయ్ ష్రాఫ్, జాతీయత ...
గోవింద్‌భాయ్ ష్రాఫ్
Thumb
జాతీయతభారతీయుడు
వీటికి ప్రసిద్ధిభారత స్వాతంత్ర్య సమరయోధుడు
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.