From Wikipedia, the free encyclopedia
గోవా క్రికెట్ జట్టు గోవాలో ఉన్న ఫస్ట్-క్లాస్ క్రికెట్ జట్టు. ఇది 1985-86 సీజన్ నుండి రంజీ ట్రోఫీలో ఆడుతోంది.
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | దర్శన్ మిసాల్ (ఫక్లా) సూయాష్ ప్రభుదేశాయ్ (లిస్త్ ఎ) స్నేహల్ కౌతాంకర్ (T20) |
కోచ్ | భాస్కర్ పిళ్ళై |
యజమాని | గోవా క్రికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్థాపితం | 1985 |
స్వంత మైదానం | డా. రాజేంద్ర ప్రసాద్ స్టేడియం, మార్గావ్ |
సామర్థ్యం | 5,000 |
రెండవ స్వంత మైదానం | గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్, పోర్వోరిమ్ |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 0 |
ఇరానీ ట్రోఫీ విజయాలు | 0 |
విజయ్ హజారే ట్రోఫీ విజయాలు | 0 |
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజయాలు | 0 |
గోవా తమ మొదటి సీజన్లో మొత్తం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.[1] 1996-97 లో తమ 56వ మ్యాచ్‌లో కర్ణాటకను ఇన్నింగ్స్‌తో ఓడించి టోర్నమెంటులో తొలి గెలుపును సాధించారు.[2]
మార్గావ్ లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్టేడియం, పోర్వోరిమ్ లోని గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్ లు గోవా జట్టు హోమ్ గ్రౌండ్లు.
పేరు | నగరం | తొలి వాడుక | చివరి వాడుక | F/C | LA | T20 | గమనికలు |
---|---|---|---|---|---|---|---|
అర్లెం బ్రూవరీస్ గ్రౌండ్ | మార్గావ్ | 1986 | 2005 | 12 | 9 | 0 | |
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్టేడియం | మార్గావ్ | 1968 | 2013 | 21 | 14 | 0 | |
భౌసాహెబ్ బందోద్కర్ గ్రౌండ్ | పనాజి | 1986 | 2006 | 26 | 16 | 0 | |
గోవా క్రికెట్ అసోసియేషన్ అకాడమీ గ్రౌండ్ | పోర్వోరిమ్ | 2010 | 2015 | 15 | 5 | 0 | |
రైల్వే స్టేడియం (వాస్కో డ గామా) | వాస్కో డా గామా | 1985 | 1985 | 1 | 0 | 0 | |
పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు | |
---|---|---|---|---|---|
Batsmen | |||||
సుయాష్ ప్రభుదేసాయి | 1997 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | List A Captain Plays for Royal Challengers Bangalore in IPL | ||
స్నేహల్ కౌతంకర్ | 1995 అక్టోబరు 19 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Twenty20 Captain | |
ఇషాన్ గడేకర్ | 1997 ఆగస్టు 31 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | ||
అమోఘ్ దేశాయ్ | 1992 ఆగస్టు 26 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
సుమిరన్ అమోంకర్ | 1991 జూలై 28 | కుడిచేతి వాటం | |||
మంథన్ ఖుత్కర్ | 1999 మే 2 | ఎడమచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ||
వైభవ్ గోవేకర్ | 1997 అక్టోబరు 20 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
ఆదిత్య కౌశిక్ | 1991 సెప్టెంబరు 10 | కుడిచేతి వాటం | |||
All-rounders | |||||
సిద్ధేష్ లాడ్ | 1992 మే 23 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
దీప్రాజ్ గాంకర్ | 1998 ఏప్రిల్ 4 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ||
తునీష్ సాకర్ | 1998 సెప్టెంబరు 25 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ||
Wicket-keeper | |||||
ఏక్నాథ్ కేర్కర్ | 1993 సెప్టెంబరు 10 | కుడిచేతి వాటం | |||
Spinners | |||||
దర్శన్ మిసల్ | 1992 సెప్టెంబరు 11 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | First-class captain | |
మోహిత్ రెడ్కర్ | 2000 సెప్టెంబరు 27 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
అమూల్య పాండ్రేకర్ | 1996 మార్చి 31 | ఎడమచేతి వాటం | ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ | ||
అమిత్ యాదవ్ | 1989 అక్టోబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
శుభమ్ దేశాయ్ | 1996 ఫిబ్రవరి 28 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
వేదాంత్ నాయక్ | 1996 సెప్టెంబరు 4 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | ||
Fast Bowlers | |||||
లక్షయ్ గార్గ్ | 1995 అక్టోబరు 10 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ||
అర్జున్ టెండూల్కర్ | 1999 సెప్టెంబరు 24 | ఎడమచేతి వాటం | ఎడమచేతి మీడియం ఫాస్ట్ | Plays for Mumbai Indians in IPL | |
రుత్విక్ నాయక్ | 2001 మే 16 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ||
ఫెలిక్స్ అలెమావో | 1995 జూలై 20 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ | ||
విజేష్ ప్రభుదేసాయి | 1997 ఫిబ్రవరి 20 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడియం పేస్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.