From Wikipedia, the free encyclopedia
గొంప శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1967లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేవిడి శాసనసభ నియోజకవర్గం రద్దై, దాని స్థానంలో ఏర్పడిన గొంప నియోజకవర్గం, 1978లో ఉత్తరాపల్లి శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]
సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1972 | గొంప | జి.కృష్ణంనాయుడు | పు | కాంగ్రేసు | 25138 | ఎస్.అప్పలనాయుడు | పు | స్వతంత్ర అభ్యర్ధి | 22251 |
1967 | గొంప | జి.కృష్ణంనాయుడు | పు | కాంగ్రేసు | 30330 | ఎస్.అప్పలనాయుడు | పు | స్వతంత్ర పార్టీ | 21658 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.