గృహ హింస
అత్తింటిలో బాధ, నిరంతర హింస అనుమానానికి గురవడం From Wikipedia, the free encyclopedia
వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వం గృహహింస నుండి మహిళలకు (43/2005 చట్టం) రక్షణ చట్టానికి 2005లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం మాత్రం 2007సం.లో రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది . జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ దీన్ని అమలు చేస్తుంది. ఆ శాఖ జిల్లా పీడీని రక్షణాధికారిగా వ్యవహరిస్తున్నారు. కేసుల నమోదు, బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు ఒక కౌన్సెలర్‌తో పాటు న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసు హోంగార్డులను నియమించారు. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు అభిప్రాయాలతో సమాజం లోనే కాకుండా ఇంట్లో కూడా స్ర్తీ, పురుష సంబంధాల్లో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. నిత్యం కొందరు మహిళలు గృహహింసకు గురవుతున్నప్పటికి వారు సరైన న్యాయ సలహాలు తెలియక పోవటంతో ఇటువంటివి మరిన్ని పెరిగిపోతున్నాయి. ఈ చట్ట ప్రకారం భార్యలు హింసకు గురైన స్త్రీలు న్యాయం కోసం జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్, సిడిపిఓలు, పోలీసు, రెవెన్యూ అధికారిని లేదా న్యాయ సేవా అధికారిని, సేవలందించే సంస్థలు, ఆశ్రయం అందించే సంస్థలు లేదా పోలీస్‌ను సంప్రదించాలి. చట్టపరమైన సహాయం, ఉచిత న్యాయ సేవలు, ఆర్థిక సహాయం, పిల్లల సంరక్షణ, ఆశ్రయం అందించే సంస్థలు వైద్య సహాయం గురించి సమాచారం బాధితురాలి రక్షణ, రక్షణ అధికారి బాధ్యతలు చేపట్టాలి. మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు అందిన మూడు రోజుల్లో మొదటి వాదన వింటారు.60 రోజుల్లో తుది తీర్పు ఇస్తారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందిన తర్వాత బాధ్యులపై కేసు నమోదు చేయడం, తర్వాత కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు 60 రోజుల్లో కేసును పరిష్కరించాల్సి ఉంది.
గృహ హింస |
---|
![]() | ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |

నిర్వచనాలు
ప్రభుత్వం నిర్వచనాలు
డైనమిక్స్ వర్గీకరణ
తోటి (ఇంటిమేట్) భాగస్వామి హింస రకాలు
ఇతరములు
- అత్తింటిలో బాధ, నిరంతర హింస అనుమానం.
- విడాకులు తీసుకొని విడిగా ఉన్నా వెంటాడడం.
- కొడుకు అక్రమ సంబంధాలను సమర్థించే తల్లిదండ్రులు.
శారీరక హింస
- భార్య, మహిళలపై శారీరకంగా దాడి చేయడం.
లైంగిక హింస
- లైంగిక వాంఛలు తీర్చాలని హింసించటం.
- నపుంసకులు, అన్నలు, తండ్రి మీద ఆధారపడే వ్యక్తిత్వం లేని భర్తలు.
వైవాహిక (రేప్) చెరచు హింస

వైవాహిక రేప్ నేరం
వైవాహిక రేప్ జంట చట్టబద్ధంగా వేరు పడినప్పుడు మాత్రమే నేరం
వైవాహిక రేప్ నేరం కాని గృహ హింస యొక్క ఒక రూపం
వైవాహిక రేప్ కేసు విచారణ కాదు అంటారు
ఉద్రేక (ఎమోషనల్) హింస
మాటలు (వెర్బల్) హింస
- మానసిక వేధింపులు, మాటల ద్వారా హింసించడం
ఆర్థిక హింస
- డబ్బు కోసం ఒత్తిడి చేయడం
ప్రపంచ భూభాగాలలో నిర్దిష్ట హింస రకాలు
గౌరవ (ఆనర్) హత్యలు
యాసిడ్ పోయడం


కట్నం హింస, వధువు మంటలు
- వరకట్నం, ప్రతిష్ఠ కోసం కోడళ్ల హత్య
వంచిత (చెరచబడ్డ) బాధితుల పట్ల హింస
స్త్రీ కన్నెరికం సంబంధించిన హింస
- శీలంపైన నిందలు, ఆడదానివి, సహనం చూపాలి, పోషిస్తున్నారు కనుక ఏం చేసినా భరించాలి అనటం
సామాజిక వీక్షణలు

మతం
సాంప్రదాయం, ఆచారం
బలవంతంగా, బాల్య వివాహాల సంబంధం

హెచ్‌ఐవి (HIV)/ఎయిడ్స్ (AIDS)

No data
<0.10
0.10–0.5
0.5–1
|
1–5
5–15
15–50
|
ప్రభావాలు
పిల్లలు మీద
శారీరక హింస
మానసిక హింస
ఆర్ధిక హింస
దీర్ఘకాల హింస
స్పందనదారుల హింస
ప్రతినిధిత్వ గాయం
కాల్పుల హింస
కారణాలు
జీవ పరంగా
మానసిక పరంగా
మానసిక వ్యాధి
వివాహ సంఘర్షణ రుగ్మత
ఈర్ష్య
ప్రవర్తనావళి
సామాజిక సిద్ధాంతాలు
వనరుల సిద్ధాంతం
సామాజిక ఒత్తిడి
సాంఘిక అధ్యయన సిద్ధాంతము
యాజమాన్యం (పవర్), నియంత్రణ
లింగ అంశాల (దుర్వినియోగం) హింస
మహిళలపై హింస
పురుషులపై హింస
- గృహ హింస.. కష్టాలూ.. కన్నీళ్లు అనగానే అవన్నీ మహిళకే సొంతం అనుకోవడం సహజం. కానీ, ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు గృహ హింస బారిన పడుతున్నట్టు తమ బాధల్ని మనసులో దాచుకొని, గృహహింసను అనుభవిస్తున్నారు.ఇంట్లో భార్యామణుల చేత చిత్రహింసలకు గురౌతున్న భర్తలు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పోవడానికి సామాజికంగా తన హోదా తగ్గుతుందన్న భావనే కారణమని అధ్యయనవేత్త రాబర్ట్ జే. రీడ్ పేర్కొన్నారు. వయసు 55 దాటిన వారి కన్నా యువకులు రెట్టింపు శాతం ఇంటియాతనకు గురౌతున్నారు. ఎక్కువ వయసు గల పురుషులు తాము అనుభవించే గృహ హింసను ప్రస్తావించడానికి కూడా వారు విముఖత ప్రదర్శించారు. మహిళలు కూడా తమ భర్తలను కొట్టడం, దూషించడం, సూటిపోటి మాటలనడాన్ని గృహహింసగా అధ్యయనం నిర్వచించింది. భార్య వల్ల ఇంటిపోరు లేని వారి కన్నా హింస పడే వారు మూడు రెట్లు మానసిక వత్తిడికి గురౌతున్నారు. కానీ, శ్రీమతి తిట్టినా, కొట్టినా ఆమెతోనే ఉండాలని భార్యాబాధితుల్లో ఎక్కువ మంది భావించడం విశేషం. భారతదేశంలో చదువుకున్న మహిళలు సెక్షన్ 498 ఎ భారీగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.
స్వలింగ సంబంధాలు
ఆగని (దుర్వినియోగం) హింస
యజమాయిషీ (మేనేజ్మెంట్)
వైద్య (మెడికల్) ప్రతిస్పందన
డులుత్ మోడల్
చట్టం అమలు ప్రతిస్పందన
భాదితుల కౌన్స్‌లింగ్
ప్రతిదాడికి అంచనా
భద్రత ప్రణాళిక
నేరస్థులకు కౌన్సెలింగ్
నివారణ, జోక్యం
గర్భం
వెయ్యటం
ప్రపంచ వ్యాప్తం
యునైటెడ్ స్టేట్స్
సాంక్రమిక రోగ విజ్ఞానం
యూరోప్
ఉత్తర అమెరికా
ఆసియా
ఆఫ్రికా
ఓషియానియా
చరిత్ర
ఇవి కూడా చూడండి
సూచనలు
గ్రంథములు
మరింత చదవడానికి
బయటి లింకులు
గృహహింసలో రాజీలు
మూసలు, వర్గాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.