From Wikipedia, the free encyclopedia
గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలోని గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను నుండి మచిలీపట్నం రైల్వే స్టేషను వరకు ఉన్న ప్రాంతాలను కలుపుతున్న రైలు మార్గము. ఇంకా, ఈ విభాగం గుడివాడ వద్ద విజయవాడ-నిదడవోలు లూప్ లైన్ మార్గము కలుస్తుంది.[1][2][3]
గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము | |
---|---|
అవలోకనం | |
స్థితి | పనిచేస్తున్నది |
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ |
చివరిస్థానం | గుడివాడ జంక్షన్ మచిలీపట్నం |
ఆపరేషన్ | |
యజమాని | భారతీయ రైల్వేలు |
నిర్వాహకులు | దక్షిణ మధ్య రైల్వే |
సాంకేతికం | |
లైన్ పొడవు | 36.70 కి.మీ. (22.80 మై.) |
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) బ్రాడ్ గేజ్ |
ఈ శాఖ రైలు మార్గము 36.70 కిమీ (22.80 మైళ్ళు), దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలనా పరిధిలోకి వస్తుంది. [4][5]
గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps, - Machilipatnam Passenger |
Seamless Wikipedia browsing. On steroids.