Remove ads
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
గుంతకల్లు శాసనసభ నియోజకవర్గం, ఇది అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. దీని వరుస సంఖ్య: 269.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | అనంతపురం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాయినాథ్ గౌడ్ పై 9176 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[1]
గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేల వారి పార్టీ పేరుతో సంవత్సరం వారీగా జాబితా క్రింద ఉంది:[2]
సంవత్సరం | సంఖ్య | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 269 | గుంతకల్లు | జనరల్ | వై.వెంకటరామి రెడ్డి | పు | వైసీపీ | 105,828 | ఆర్.జితేంద్ర గౌడ్ | పు | తె.దే.పా | 57,898 |
2014 | 269 | గుంతకల్లు | GEN | ఆర్.జితేంద్ర గౌడ్ | M | తె.దే.పా | 81,655 | వై.వెంకటరామి రెడ్డి | M | వైసీపీ | 76,561 |
2009 | 269 | గుంతకల్లు | GEN | కొట్రికె మధుసూదన గుప్తా | M | INC | 60755 | Sainath Goud Ramagowni | M | తె.దే.పా | 51753 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.