గండభేరుండం లేదా గండభేరుండ పక్షి (The griffin, griffon, or gryphon (Greek: γρύφων, grýphōn, or γρύπων, grýpōn, early form γρύψ, grýps; మూస:Lang-lat) ఒకరకమైన పురాణాలలోని జంతువు. దీనికి సింహపు శరీరం, గ్రద్ద వంటి తల రెక్కలు ఉంటాయి. అంటే ఈ జీవి జంతువుల రాజైన సింహం, పక్షులకు రాజైన గరుత్మంతుడు రెండింటి కలయికగా భావించవచ్చును. ఇవి నిధి నిక్షేపాలను రక్షించే జీవులుగా ప్రసిద్ధిచెందాయి.[1] ఏడ్రియన్ మేయర్, వీటిని ప్రోటోసెరటాప్స్ (Protoceratops) ' అనే రాక్షసబల్లుల శిలాజాల నుండి అపోహల మూలంగా సృష్టించబడిందని భావించారు.[2] ఇవి పురాణాలలో దైవాన్ని లేదా దైవశక్తుల్ని రక్షించే చిహ్నాలుగా చిత్రించారు.[3] ఓమ్ గ్రిఫిన్ అనే పదం చెరుబ్‌తో సంబంధం కలిగి ఉందని సూచించారు.[4]
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.