ఖోస్లా కా ఘోస్లా

From Wikipedia, the free encyclopedia

ఖోస్లా కా ఘోస్లా 2006లో విడుదలైన హిందీ సినిమా. తాండవ్ ఫిల్మ్స్ లేబుల్‌, యూటీవీ మోషన్ పిక్చర్స్ సవితా రాజ్ హిరేమత్, రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు దిబాకర్ బెనర్జీ దర్శకత్వం వహించాడు. అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, పర్విన్ దబాస్, వినయ్ పాఠక్, రణవీర్ షోరే, తారా శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 22న విడుదలై 54వ జాతీయ చలనచిత్ర అవార్డులలో హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[2][3][4][5]

త్వరిత వాస్తవాలు ఖోస్లా కా ఘోస్లా, దర్శకత్వం ...
ఖోస్లా కా ఘోస్లా
దర్శకత్వందిబాకర్ బెనర్జీ
రచనజైదీప్ సాహ్ని
నిర్మాతసవితా రాజ్ హిరేమత్
రోనీ స్క్రూవాలా
తారాగణంఅనుపమ్ ఖేర్
బోమన్ ఇరానీ
పర్విన్ దబాస్
వినయ్ పాఠక్
రణవీర్ షోరే
తారా శర్మ
ఛాయాగ్రహణంఅమితాభా సింగ్
కూర్పుసెజల్ పెయింటర్
సంగీతంపాటలు:
బాపి–తుతుల్
ధ్రువ్ ధల్లా
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
బాపి–తుతుల్
నిర్మాణ
సంస్థ
తాండవ్ ఫిల్మ్ ప్రొడక్షన్
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
22 సెప్టెంబరు 2006 (2006-09-22)
సినిమా నిడివి
125 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 37.5 మిలియన్ (US$430,000)[1]
బాక్సాఫీసు₹ 66.7 మిలియన్ (US$770,000)[1]
మూసివేయి

నటీనటులు

పాటలు

మరింత సమాచారం సం., పాట ...
సం.పాటపాట రచయితసంగీతంగాయకులు[6][7]పాట నిడివి
1."చక్ దే ఫట్టే"జైదీప్ సాహ్నిధ్రువ్ ధల్లాకైలాష్ ఖేర్5:46
2."దిన్ దిన్ జిన్ జిన్"జైదీప్ సాహ్నిధ్రువ్ ధల్లాకునాల్ గంజావాలా5:26
3."ఈసే ప్యార్ కైసే కారూన్"జైదీప్ సాహ్నిధ్రువ్ ధల్లాకునాల్ గంజావాలా, సౌమ్య రావు4:08
4."అబ్ క్యా కరేంగే"జైదీప్ సాహ్నిబాపి–తుతుల్అద్నాన్ సమీ4:24
5."ఇంతేజార్ ఐత్‌బార్ తుమ్సే ప్యార్"జైదీప్ సాహ్నిధ్రువ్ ధల్లాఖాదర్ నియాజీ కవ్వాల్, సౌమ్య రావు4:22
మూసివేయి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.