తెలంగాణ, నిర్మల్ జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
ఖానాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాకు చెందిన మండలం.[1] ఖానాపూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన నిర్మల్ నుండి 36 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిర్మల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 21 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ఖానాపూర్.
ఖానాపూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19.0333°N 78.6667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిర్మల్ జిల్లా |
మండల కేంద్రం | ఖానాపూర్ (నిర్మల్ జిల్లా) |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 238 km² (91.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 61,984 |
- పురుషులు | 30,967 |
- స్త్రీలు | 31,017 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.6% |
- పురుషులు | 64.93% |
- స్త్రీలు | 36.29% |
పిన్కోడ్ | 504203 |
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 61,984 - పురుషులు 30,967 - స్త్రీలు 31,017.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 238 చ.కి.మీ. కాగా, జనాభా 48,081. జనాభాలో పురుషులు 24,044 కాగా, స్త్రీల సంఖ్య 24,037. మండలంలో 11,451 గృహాలున్నాయి.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.